నవరాత్రి 2024 రంగులు




హిందువులకు నవరాత్రి చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగని నవ రాత్రులు జరుపుకుంటారు. ఈ పండుగలో శక్తి ఆరాధన జరుగుతుంది. ప్రతి రోజు ఒక్కో రంగుతో ఒక్కో దేవిని పూజిస్తారు. ఈ రంగులకు ప్రత్యేకత ఉంది. 2024లో నవరాత్రి ఎప్పుడు జరుపుకుంటారో, మరియు ఆయా రోజుకు సంబందించిన రంగులు ఏంటో చూద్దాం.

  • మొదటి రోజు:శైలపుత్రి - పసుపు
  • రెండవ రోజు:బ్రహ్మచారిణి - ఆకుపచ్చ
  • మూడవ రోజు:చంద్రఘంట - బూడిద
  • నాల్గవ రోజు:కూష్మాండ - నారింజ
  • ఐదవ రోజు:స్కందమాత - తెలుపు
  • ఆరవ రోజు:కత్యాయని - ఎరుపు
  • ఏడవ రోజు:కాలరాత్రి - నీలం
  • ఎనిమిదవ రోజు:మహాగౌరి - గులాబీ
  • తొమ్మిదవ రోజు:సిద్ధిధాత్రి - ఆకుపచ్చ

ఈ రంగులన్నీ మన జీవితంలో ఏవో ఒక కోరికను సూచిస్తాయి.

మనం మన కోరికలు నెరవేర్చుకోవడానికి, మన జీవితంలో శక్తిని తీసుకురావడానికి ఈ నవరాత్రులను జరుపుకోవాలి.