మహారాష్ట్ర ఎన్నికల తేదీ




మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో నేతలంతా యాక్టివ్‌ అవుతున్నారు. ప్రచారం మరింత జోరుగా సాగుతుంది. అక్టోబర్‌ 17న నోటిఫికేషణ్‌ వెలువడుతుంది. అక్టోబర్‌ 21న నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్టోబర్‌ 28వ తేదీ నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ. నవంబర్‌ 21వ తేదీన ఒక దశలో పోలింగ్‌ జరుగుతుంది. డిసెంబర్‌ 8న ఫలితాలు వెలువడుతాయి.